Vision99 Prime
Vision99 Prime
  • Видео 204
  • Просмотров 17 876 425
అయిగిరి నందిని నందిత మేదిని | Aigiri Nandini Lyrical Song | JAI MATHA DHEE | MM Srilekha | Vision99
#vision99prime
Vision99 Prime is a Digital Platform for reflecting our true culture, traditions and the real entertainment. we are working on the info entertainment model. We produce videos such as cultural songs, talks by different eminent people from both the Telugu states. videos with a specific focus on the Telangana & Andhra Pradesh. Our content will include Web Series, Interviews with Different personalities and many more....
We have team of enthusiastic young talented and creative people who have created their own mark in different areas in TV and in RUclips.
Vision99 is Owned by Nandi Award Winner #PonnamRaviChandra and Sr Journalist #CVNaveenKumar
Vision99 Network is Headed by Sr ...
Просмотров: 70

Видео

బోనాల పాట 2024 | Bonala Song 2024 | Full Song | Naga Durga | M M Srilekha | Keerthana Sharma
Просмотров 198 тыс.Месяц назад
బోనాల జాతర సాంగ్ 2024 | Bonala Jatara Song 2024 | Naga Durga | M M Srilekha | Keerthana Sharma #vision99prime #Bonalu #BonaluSong #BonaluSong2024 #MohanaBhogaraju #MMSrilekha #nagadurgadance #nagadurga #nagadurgasongs #nagadurgafolksongs #teluguSong #TelanganaSong #folksongs #TeluguFolkSongs Vision99 Prime #bonalu #bonalusongs #bonalusongs #bonalusongs2024 #keerthanasharma #bonalu #bonalusongs ...
జయ జయహో తెలంగాణ | Telangana Formation Day Song 2024 | Full Song | Gaddar Narsanna | Vision99 Prime
Просмотров 115 тыс.2 месяца назад
జయ జయహో తెలంగాణ | Telangana Formation Day Song 2024 | Full Song | Gaddar Narsanna | Vision99 Prime #vision99prime #telanganasongs #telanganaformationdaysongs2021 #telanganafolksongs Telangana Formation Day Special Song 2021, Historical Song Sung by Nalgonda Gaddar Narsanna and Written by #Tangella Sridevi Reddy on the anniversary of the formation day of Telangana state. This Special song is Ded...
గర్జించిన బహుజన సింగం పొన్నం ప్ర భాకరన్న | పొన్నం ప్రభాకర్ కొత్త పాట | Ponnam Prabhakar New Song
Просмотров 8 тыс.3 месяца назад
#nalgondagaddar #burrasathish #ponnamravichandra గర్జించిన బహుజన సింగం పొన్నం ప్ర భాకరన్న | పొన్నం ప్రభాకర్ కొత్త పాట | Ponnam Prabhakar New Song విద్యార్థి నేతగా నీ పేరును విన్నం ఉద్యమాల వీరుడా నీ పోరును గన్నం కత్తి లాంటి లీడరువని తెలుసూకున్నం కరీంనగర్ పులిబిడ్డని పిలుసూ కున్నం కాంగ్రెస్ జెండెత్తి నీతో కదిలొస్తున్నాం భలే భలే -తెలంగాణ పోరు బిడ్డ అన్నా పొన్నం ఆకలి కడుపుల్లో నీవే సద్దన్నం గర్జించ...
ఇది బొమ్మ కాదురా | Idi Bomma kadhura || Ambedkar Special Song 2024 || Manukota Prasad
Просмотров 514 месяца назад
ఇది బొమ్మ కాదురా | Idi Bomma kadhura || Ambedkar Special Song 2024 || Manukota Prasad #vision99prime Vision99 Prime is a Digital Platform for reflecting our true culture, traditions and the real entertainment. we are working on the info entertainment model. We produce videos such as cultural songs, talks by different eminent people from both the Telugu states. videos with a specific focus on th...
Medaram Jathara Song Making Video 2024 | Kanakavva - Mounika Song | SK Baji
Просмотров 2376 месяцев назад
Medaram Jathara Song Making Video 2024 | Kanakavva - Mounika Song | SK Baji | vision99 మేడారం జాతర - వీడియో సాంగ్ - సమ్మక్క సారక్క #Kanakavva #MedaramJathara #mounikayadav #SammakkaSarakka #vision99prime #MedaramJatharaSong #SammakkaSarakkaSong #kanakavvasongs #MedaramJatharaSong2024 #telanganafolksongs #sammakkasarakkafolksongs #sammakkasarakka #sammakkasarakkafolk #sammakkasarakkanewsongs #la...
sammakka sarakka jatara | Medaram Jathara Song 2024 | Kanakavva - Mounika Song | SK Baji
Просмотров 7166 месяцев назад
sammakka sarakka jatara | Medaram Jathara Song 2024 | Kanakavva - Mounika Song | SK Baji మేడారం జాతర - వీడియో సాంగ్ - సమ్మక్క సారక్క 2024 #Kanakavva #MedaramJathara #mounikayadav #SammakkaSarakka #vision99prime #MedaramJatharaSong #SammakkaSarakkaSong #kanakavvasongs #MedaramJatharaSong2024 #telanganafolksongs #sammakkasarakkafolksongs #sammakkasarakka #sammakkasarakkafolk #sammakkasarakkanewso...
నేను తెలంగాణ కోసం కొట్లాడిన - పొన్నం ప్రభాకర్ | Congress is wining in Husnabad - Ponnam Prabhakar
Просмотров 1,9 тыс.8 месяцев назад
నేను తెలంగాణ కోసం కొట్లాడిన - పొన్నం ప్రభాకర్ | Congress is wining in Husnabad - Ponnam Prabhakar #ponnamprabhakar #congressleaderponnamprabhakar #vision99prime Vision99 Prime is a Digital Platform for reflecting our true culture, traditions and the real entertainment. we are working on the info entertainment model. We produce videos such as cultural songs, talks by different eminent people fro...
Priyanaka Gandhi Speech at Husnabad | Ponnam Prabhakar | ఒడిసిన టీఆర్ఎస్ కథ
Просмотров 9419 месяцев назад
Priyanaka Gandhi Speech at Husnabad | Ponnam Prabhakar | ఒడిసిన టీఆర్ఎస్ కథ #vision99prime Vision99 Prime is a Digital Platform for reflecting our true culture, traditions and the real entertainment. we are working on the info entertainment model. We produce videos such as cultural songs, talks by different eminent people from both the Telugu states. videos with a specific focus on the Telangan...
హుస్నాబాద్ గడ్డ మీద పొదై పొడిచే | పొన్నం ప్రభాకర్ కొత్త పాట | Ponnam Prabhakar New Song | Husnabad
Просмотров 75 тыс.9 месяцев назад
హుస్నాబాద్ గడ్డ మీద పొదై పొడిచే | పొన్నం ప్రభాకర్ కొత్త పాట | Ponnam Prabhakar New Song | Husnabad #vision99songs #ponnamprabhakar #ponnamravichandra #vision99prime #telanganacongress #telanganacongresssongs #telanganapoliticalsongs Vision99 Prime is a Digital Platform for reflecting our true culture, traditions and the real entertainment. we are working on the info entertainment model. We prod...
హుస్నాబాద్ ఎమ్మెల్యే " సతీష్ బాబు" పై చార్జిషీటు|Husnabad Congress Candidate|హుస్నాబాద్ నియోజకవర్గం
Просмотров 2209 месяцев назад
#vision99prime #ponnamprabhakar #congress #telangananews |Husnabad Congress Candidate|హుస్నాబాద్ నియోజకవర్గం Vision99 Prime is a Digital Platform for reflecting our true culture, traditions and the real entertainment. we are working on the info entertainment model. We produce videos such as cultural songs, talks by different eminent people from both the Telugu states. videos with a specific foc...
Ponnam Prabhakar Nomination Rally | Husnabad Congress Candidate | హుస్నాబాద్ నియోజకవర్గం
Просмотров 4,4 тыс.9 месяцев назад
Ponnam Prabhakar Nomination Rally | Husnabad Congress Candidate | హుస్నాబాద్ నియోజకవర్గం
ఉర్రుతలూగించిన విమలక్క పాట// కొడుకో కరీంనగర్ జాతర // Vision99 Prime
Просмотров 32311 месяцев назад
ఉర్రుతలూగించిన విమలక్క పాట// కొడుకో కరీంనగర్ జాతర // Vision99 Prime
విమలక్క పాట అమ్మ గీసిన బొమ్మను/Vimalaka Song at Ponnam Sathaiah Jeevana Sapalya Puraskaram Function
Просмотров 12911 месяцев назад
విమలక్క పాట అమ్మ గీసిన బొమ్మను/Vimalaka Song at Ponnam Sathaiah Jeevana Sapalya Puraskaram Function
హుస్నాబాద్ అభివృద్ధికి ఎమ్మెల్యే సతీష్ చేసిందేమి లేదు - పొన్నం || Ponnam Prabhakar || VISION99
Просмотров 56611 месяцев назад
హుస్నాబాద్ అభివృద్ధికి ఎమ్మెల్యే సతీష్ చేసిందేమి లేదు - పొన్నం || Ponnam Prabhakar || VISION99
హుస్నాబాద్ లో పోటీ చేసేది కాంగ్రెస్సే - పొన్నం || Ponnam Prabhakar || VISION99
Просмотров 27811 месяцев назад
హుస్నాబాద్ లో పోటీ చేసేది కాంగ్రెస్సే - పొన్నం || Ponnam Prabhakar || VISION99
బోనాలు పాట 2023 | Bonalu Song | Mohana Bhogaraju | MM Srilekha | Jaanu Lyri | Rohini | Vision 99
Просмотров 852 тыс.Год назад
బోనాలు పాట 2023 | Bonalu Song | Mohana Bhogaraju | MM Srilekha | Jaanu Lyri | Rohini | Vision 99
Bathukamma song 2022 | Full Song | Singer Soumya | Kandukoori Shankar | Burra Sathish | Vision99
Просмотров 26 тыс.Год назад
Bathukamma song 2022 | Full Song | Singer Soumya | Kandukoori Shankar | Burra Sathish | Vision99
మా బాపు పొన్నం సత్తయ్య | Maa Baapu Documentarty | Life and Journey of a great Father Ponnam Sathaiah
Просмотров 1 тыс.Год назад
మా బాపు పొన్నం సత్తయ్య | Maa Baapu Documentarty | Life and Journey of a great Father Ponnam Sathaiah
చాకలి మంగలి గౌడ మాదిగ కులాలలో నాయకులు లేరా... మనం నాయకులం కాదా - సర్వాయి పాపన్న | Sarvai Papanna
Просмотров 7282 года назад
చాకలి మంగలి గౌడ మాదిగ కులాలలో నాయకులు లేరా... మనం నాయకులం కాదా - సర్వాయి పాపన్న | Sarvai Papanna
నా చేయి తాటి చెట్టు మీద కాదు గోల్కొండ కోట మీద ఉండాలి - సర్వాయి పాపన్న | Sarvai Papanna | Documentary
Просмотров 6332 года назад
నా చేయి తాటి చెట్టు మీద కాదు గోల్కొండ కోట మీద ఉండాలి - సర్వాయి పాపన్న | Sarvai Papanna | Documentary
స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెల | Friendship Day Special Song | Folk Songs | Jayraj Song
Просмотров 8702 года назад
స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెల | Friendship Day Special Song | Folk Songs | Jayraj Song
Bonalu Song 2022 Making | Janu Lyri Bonalu Song | Janulyri | Rohini | Yashpal | Kalyan Keys
Просмотров 6 тыс.2 года назад
Bonalu Song 2022 Making | Janu Lyri Bonalu Song | Janulyri | Rohini | Yashpal | Kalyan Keys
Janu Lyri Bonalu Song | Janulyri | Rohini | Bonam Rakesh | Yashpal | Kalyan Keys
Просмотров 848 тыс.2 года назад
Janu Lyri Bonalu Song | Janulyri | Rohini | Bonam Rakesh | Yashpal | Kalyan Keys
Mother's Day Special Song | Bangarame Amma Bangaram Song | Manukota Prasad Folk Songs
Просмотров 1,4 тыс.2 года назад
Mother's Day Special Song | Bangarame Amma Bangaram Song | Manukota Prasad Folk Songs
Singer ML Shruti in #Acharya​ | Megastar Chiranjeevi | Shruti Exclusive Interview | Adiga Adiga Song
Просмотров 1,9 тыс.2 года назад
Singer ML Shruti in #Acharya​ | Megastar Chiranjeevi | Shruti Exclusive Interview | Adiga Adiga Song
శ్రీ శుభకృత్ ఉగాది రాశి ఫలితాలు 2022 | Shubhakruth Ugadi Rasi Phalalu 2022-2023 - Ugadi Panchangam
Просмотров 6212 года назад
శ్రీ శుభకృత్ ఉగాది రాశి ఫలితాలు 2022 | Shubhakruth Ugadi Rasi Phalalu 2022-2023 - Ugadi Panchangam
Shivaratri Song Making Video | Singer Rohini | Janu Lyrii | Kalyan Keys | Vision99
Просмотров 475 тыс.2 года назад
Shivaratri Song Making Video | Singer Rohini | Janu Lyrii | Kalyan Keys | Vision99
Shivaratri Song 2022 | శివరాత్రి పాట | Singer Rohini | Janu Lyrii | Kalyan Keys | Vision99
Просмотров 3 млн2 года назад
Shivaratri Song 2022 | శివరాత్రి పాట | Singer Rohini | Janu Lyrii | Kalyan Keys | Vision99
sammakka sarakka jatara | Medaram Jathara Song 2022 | Kanakavva - Mounika Song | SK Baji | vision99
Просмотров 900 тыс.2 года назад
sammakka sarakka jatara | Medaram Jathara Song 2022 | Kanakavva - Mounika Song | SK Baji | vision99

Комментарии

  • @bhairirajagoud1146
    @bhairirajagoud1146 5 дней назад

    🙏🙏

  • @sirivennelasastry
    @sirivennelasastry 15 дней назад

    విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం ఓం! ప్రాణ నాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవ నాదం ఓం! కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం ఎద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం ప్రతిపదార్థము: విధాత = బ్రహ్మ; తలపు = హృదయం / ఆలోచన ; ప్రభవించు = జనించు; అనాది = ఆది లేనిది / నిత్యమైనది; స్పందన = కదలిక / జీవము; ప్రణవము = అక్షరము / ఓంకారము; నాదం = ధ్వని; విన్యాసం = ప్రదర్శన; కనుమ = కొండల నడుమ త్రోవ; విరించి = బ్రహ్మ; విపంచి = వీణ; భావం: బ్రహ్మ దేవుని హృదయము నందు పుట్టిన ఆది అంతం లేని వేదం ఓంకారం, ప్రాణ నాడులకు జీవము పోసిన మొదటి శబ్దము ఓంకారము. నిశ్చలమైన కొలనులో విశ్వము యొక్క ప్రతిబింభము వలె కనుల యందు విన్యాసము చేయునది ఓంకారము, కొండల నడుమ ప్రతిధ్వనిస్తున్న బ్రహ్మ వీణ వలె హృదయము యందు మ్రోగుతున్న గానం ఓంకారం. సర సస్వర సుర ఝరీ గమనమౌ సామవేద సారమిది నే పాడిన జీవన గీతం ఈ గీతం విరించినై విరచించితిని ఈ కవనం విపంచినై వినిపించితిని ఈ గీతం ప్రతిపదార్థము: సరస = మంచి రసము గల; స్వర = సంగీతము; సుర = దేవతల; ఝరీ = నది / ప్రవాహం; గమనం = తలపు / ప్రయాణం; విరించి = బ్రహ్మ; విరచించు = విశేషముగా రచించు; కవనం = కవిత్వం; విపంచి = వీణ; భావం: మంచి భావము గల సంగీతమును కలిగిస్తున్న గంగా నదిని తలపిస్తున్న సామవేదం యొక్క సారంశం, నేను పాడిన ఈ గీతం. ఇది జీవితానికి సంబంధించిన గీతం. బ్రహ్మ వలె బహు గొప్పగా రచించాను ఈ కావ్యముని, వీణనై వినిపించాను ఈ పాటని. ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రులపైన జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదికపైన పలికిన కిల కిల స్వనముల స్వరజతి జగతికి శ్రీకారము కాగా విశ్వ కావ్యమునకిది భాష్యముగా ప్రతిపదార్థము: ప్రాగ్దిశ = తూర్పు; వీణియ = వీణ; దినకర = సూర్యుడు; మయూఖ = కాంతి / కిరణము; తంత్రులు = తీగలు; జాగృత = మేల్కొను; విహంగ = పక్షి; తతులు = గుంపు / సమూహము; వినీల = మిక్కిలి నల్లనైన; స్వనము = శబ్దము; జతి = గాననాట్యయోగ్య శబ్దసంతతి / సామరస్యం; శ్రీకారము = ప్రారంభం; భాష్యము = సారంశము / commentary. భావం: తెల్లవారుజాము ఆకాశమున పక్షుల కిల కిల శబ్దములు, తూర్పు దిక్కున నుండి ప్రసవిస్తున్న సూర్య కిరణములు వీణ యొక్క తీగలువలె వుండగా వాటి మీద ఈ పక్షులు విహరిస్తూ నాట్యము చేయగా కలిగినటువంటి గాననాట్యయోగ్య శబ్దసంతతి ఈ ప్రపంచానికి మొదలు పలుకగా, విశ్వకావ్యము కి ఇది సారంశము కాగా… జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవన నాద తరంగం చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా సాగిన సృష్టి విలాసమునే ప్రతిపదార్థము: గళము = గొంతు; నాద తరంగం = ధ్వని యొక్క అల; చేతన = ప్రాణము; ధ్వానం = ధ్వని; అనాది = మొదలు లేనిది / చిరకాలము; ఆది = మొదలు; తాళము = musical beat; అనంతం = అంతం లేనిది; వాహిని = నది; విలాసము = క్రీడ; భావం: పుట్టిన ప్రతి బిడ్డ గొంతు యందు వినిపించే శబ్దము ఓంకారము, జీవము పొందిన హృదయము చేయు మృదంగ చప్పుడు ఓంకారం, మొట్టమొదటి రాగమున, అంతము లేని జీవ నది వలె సాగుతున్న సృష్టి యందు విలాసము ఓంకారము. నా ఉచ్చ్వాసం కవనం నా నిశ్వాసం గానం ప్రతిపదార్థము: వుచ్చ్వాసం = శ్వాస లోపలకు తీసుకోవటం; నిశ్వాసం = శ్వాస బయటకు వదలటం; భావం: నా వుచ్చ్వాసం కవిత్వం, నా నిశ్వాసం గేయం.

    • @SRP1947
      @SRP1947 11 дней назад

      Thank you so much 🙏🙏

  • @CongresskaPiyar
    @CongresskaPiyar 16 дней назад

    Jay Mahadev 🛕🌺🙏🙏🙏

  • @mono_taker
    @mono_taker 21 день назад

    Beautiful expression 👌😊 Nice Bonalu song 🙏🌿

  • @CongresskaPiyar
    @CongresskaPiyar 22 дня назад

    👌 Jay mahakal 🛕🌺🙏🙏🙏🙏

  • @srinivasarao3711
    @srinivasarao3711 25 дней назад

    Super brother

  • @SunithaGarvandula-hz2pf
    @SunithaGarvandula-hz2pf 29 дней назад

    Superb anna

  • @dabirkrishna
    @dabirkrishna Месяц назад

    Om Namah Shivaya

  • @user-uf7qg3uw3h
    @user-uf7qg3uw3h Месяц назад

    Jai, Goud,

  • @kothakondasudhakar4412
    @kothakondasudhakar4412 Месяц назад

    ❤❤❤super song❤❤❤surya tunes❤❤❤❤❤❤

  • @koyyadashivakumar7834
    @koyyadashivakumar7834 Месяц назад

    అన్ని తెలిసిన వాళ్లకు మట్టికుండలో బోనం చేయాలని తెలవదా అమ్మవారికి మట్టి కుండలో బోనం అంటే ఇష్టం అందుకే తొలి బోనం కుమ్మరి కులస్తులు మట్టి కుండలో చేస్తారు

  • @_mr._raghu_3221
    @_mr._raghu_3221 Месяц назад

    Unfortunately Telugu directors are not able to make such story films, perhaps caste and region seem to be a barrier. Compared to Telugu directors, Tamil directors are very great and are making their stories known to the world by turning them into great films.

  • @lalithachintalapuri5783
    @lalithachintalapuri5783 Месяц назад

    👌👌👌

  • @saiprakash3087
    @saiprakash3087 Месяц назад

    Movie తియ్యండి. Anna. Please 🥺

  • @saiprakash3087
    @saiprakash3087 Месяц назад

    Movie teeste bagundunu anna

  • @vijayamayalaram4237
    @vijayamayalaram4237 Месяц назад

    సూపర్🎉🎉🎉🙏🙏🙏🙏🙏 తెలంగాణ పండుగ అంటే బోనాల పండుగ అంటే ఇలా ఉంటది బ్రో

  • @srinivasthallapelly8161
    @srinivasthallapelly8161 Месяц назад

    👍👌

  • @tharunmudiraj
    @tharunmudiraj Месяц назад

    Lots of love #NAAgaDurga gaaru

  • @avinashjadhav3029
    @avinashjadhav3029 Месяц назад

    फारच छान वाटले आहे सुपर्ब शब्द नाहीं अर्थ पूर्ण आहे ❤

  • @arunabandi5408
    @arunabandi5408 Месяц назад

    Super ❤❤🎉🎉🎉

  • @user-bg7gw1id5j
    @user-bg7gw1id5j Месяц назад

    🌺🌺🌺🌺🌺🌸🌸🌸🌸🌸🌼🌼🌼🌼🌼🌼🥥🥥🥥🥥🥥🙏🙏🙏🙏🙏

  • @thandaganesh7084
    @thandaganesh7084 Месяц назад

    అందరూ ఒకేరకమైన పాటలు చేస్తున్నారు. ఊర్లో పాడే వాళ్ళ పాటలు బాగున్నాయి. వాళ్ళను తీసుకొచ్చి పాడించిన పాటలే హిట్ అవడం దీనికి నిదర్శనం.

  • @surentharselladurai
    @surentharselladurai Месяц назад

    Naga Durga ❤

  • @pedaprolupadmavathi7837
    @pedaprolupadmavathi7837 Месяц назад

    మనంభుమిపాఠకులం

  • @pedaprolupadmavathi7837
    @pedaprolupadmavathi7837 Месяц назад

    Wow చాల బాగుందిపాట

  • @nagarajurokkala4117
    @nagarajurokkala4117 Месяц назад

    Hi HRU your Super singer all the best of luck 🎉

  • @M.lgowthamrangaReddy
    @M.lgowthamrangaReddy Месяц назад

    Nice lyrics ❤

  • @balupower1730
    @balupower1730 Месяц назад

    Suuuperrrrrrr singing friend 👌👌👌👍👍👍🎉🎉🎉🎉👌👌👌👌👌👌👌🎉🎉🎉🎉

  • @Cinethaaralokam
    @Cinethaaralokam Месяц назад

    Keerthana super singing

  • @satishgoudampally2641
    @satishgoudampally2641 Месяц назад

    LYRICS NICE SUPER....

  • @swetha_ammu
    @swetha_ammu Месяц назад

    Ee song lo unnanuochhh🥰🥰

  • @pulireddy5441
    @pulireddy5441 Месяц назад

    సూపర్ లిరిక్స్ 🎉🎉🎉🎉

  • @COSMICMEDIAPRODUCTION
    @COSMICMEDIAPRODUCTION Месяц назад

    డాక్టర్ తంగేళ్ల శ్రీదేవి రెడ్డి గారి అద్భుతమైన లిరిక్స్ ..... శ్రీలేఖ గారి సంగీతం... పాట చిత్రీకరణ....next level లో ఉన్నాయి. టీం కి అభినందనలు...

    • @TSROfficial2210
      @TSROfficial2210 Месяц назад

      మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు సార్.

  • @gangireddyprabhakarareddy
    @gangireddyprabhakarareddy Месяц назад

    Lyric, music, picturization.. అద్భుతం. 👌

  • @tharunmudiraj
    @tharunmudiraj Месяц назад

    Lot's of love NAAgaDurga ❤❤❤ Ammu 🫴❤

  • @bussanaresh9900
    @bussanaresh9900 Месяц назад

    Akka song Baga undhi

  • @Pradhyukarnati
    @Pradhyukarnati Месяц назад

    లిరిక్స్ చాలా బాగున్నాయి.

  • @sarangapanipothiredyy
    @sarangapanipothiredyy Месяц назад

    నాట్య మయూరి నాగదుర్గకు నవరత్నాలహారం నైస్ సాంగ్... 👍

  • @MAHESH50159
    @MAHESH50159 Месяц назад

    Super choreography nice Team work vision 99

  • @sujithkumar4436
    @sujithkumar4436 Месяц назад

    Nice 🎵🎵🎵🎵🎵🎵

  • @sadhanaterala
    @sadhanaterala Месяц назад

    అద్భుతం గా ఉంది టీం అందరికి అభినందనలు 💐🙏💐🙏💐

  • @user-mk8ju1pm9p
    @user-mk8ju1pm9p Месяц назад

    Nice Nagadhurga & Super choreography 💪💪💪💪

  • @sreeraman1930
    @sreeraman1930 Месяц назад

    dhurgamma. Ammulu. Mass. ❤️❤️❤️

  • @sumathichurukanti2386
    @sumathichurukanti2386 Месяц назад

    అభినందనలు దేవీ! అన్నీ చక్కగా కుదిరాయి

  • @srinue9131
    @srinue9131 Месяц назад

    BIG FAN OF NAGADURGA❤❤

  • @nareshdancer5678
    @nareshdancer5678 Месяц назад

    Extraordinary choreographer mahesh anna and editing was Super

  • @Suryasenareddy
    @Suryasenareddy Месяц назад

    శ్రీదేవిరెడ్డి మీ లిరిక్స్ చాలా బాగున్నాయి. తెలంగాణ ఆత్మను ఆవిష్కరించే ఇటువంటి పదాలతో పాట రాయడం మీకు మాత్రమే సాధ్యం. ఈ సంవత్సరం చాలా పాటలు విన్నాను మీ పాటే చాలా బాగుంది. మీ చిత్రీకరణ బృందానికి అందరికీ అభినందనలు

  • @kethireddymallareddy123
    @kethireddymallareddy123 Месяц назад

    సాహిత్యం సంగీతం గాత్రం నృత్యం చిత్రీకరణ అన్నీ బాగున్నాయి 🎉

  • @vemularamulamma20vemularam12
    @vemularamulamma20vemularam12 Месяц назад

    Very nice